ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 26 డిశెంబరు 2021 (14:14 IST)

దిగివస్తున్న వంటనూనె ధరలు ... క్షీణించిన సోయాబీన్ నూనె ధర

దేశంలో వంట నూనెల ధరల మంట తగ్గుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా అన్ని శుద్ధి చేసిన నూనెలపై దిగుమంతి సుంకాన్ని తగ్గించింది. ఫలితంగా మార్కెట్‌లో వంట నూనెల ధరలు బాగా తగ్గాయి. 
 
ముఖ్యంగా, సోయాబీన్ నూనె ధర మరింత క్షీణించింది. దిగుమతి సుంకాన్ని తగ్గించిన తర్వాత ఈ నూనెల ధరల్లో గణనీయమై తగ్గుదల కనిపించిందని తెలిపారు. 
 
భారతీయ మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ రేట్లలో తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, సోమవార 2022 మార్చి వరకు శుద్ధి చేసిన పామాయిల్‌పై ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించది. ఫలితంగా ఈ ఆయిల్ ధరలు బాగా తగ్గాయి.