గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 జులై 2022 (13:31 IST)

ALERT: CA ఫలితాలు విడుదల

students
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టెడ్ అకౌంటెన్స్ ఆఫ్ ఇండియా (ICAI CA) తుది ఫలితాలను ప్రకటించింది. 
 
ICAI CA ఫైనల్ ఫలితాలను జూలై 15న విడుదల చేస్తున్నట్లు ఇదివరకే  ఐసీఏఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకటించిన విధంగానే సీఏ ఫైనల్ ఫలితాలను శుక్రవారం విడుదల చేసింది.  
 
పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్
 
https://icai.nic.in/
 
నుంచి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.