గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 నవంబరు 2023 (15:47 IST)

టెన్త్ ఉత్తీర్ణతతో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో భారీ ఉద్యోగాలు

Jobs
టెన్త్ ఉత్తీర్ణతతో పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో భారీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మినిస్ట్రీ ఆఫ్‌ కమ్యూనికేషన్స్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్స్‌..రెగ్యులర్ ప్రాతిపదికన గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 
 
ఆంధ్రప్రదేశ్‌ సర్కిల్‌లో 51, తెలంగాణ సర్కిల్‌లో 91 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబరు 9 కాగా, దరఖాస్తులో మార్పులకు డిసెంబరు 10 నుంచి 14వ తేదీ వరకు అవకాశం వుంటుంది.