శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 31 ఆగస్టు 2019 (21:38 IST)

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-అహ్మదాబాద్, రెగ్యులర్-కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 
ఖాళీలు - ఫ్యాకల్టీ-28, నాన్ ఫ్యాకల్టీ 25.
పోస్టులు- ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అకౌంటెంట్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇంకా ఇతర పోస్టులు.
దరఖాస్తు- ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేదీ- సెప్టెంబరు 8, 2019
హార్డు కాపీలను పంపడానికి చివరి తేదీ- సెప్టెంబరు 23, 2019
వెబ్ సైట్ కోసం... niperarecruitments.in