శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (09:21 IST)

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1100 వికెట్లు తీసిన తొలి ఆటగాడు.. ఎవరు?

James
James
అన్ని ఫార్మాట్ క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన జేమ్స్ అండర్సన్ 40 ఏళ్ల వయసులోనూ క్రికెట్ స్టేడియంలో రాణిస్తున్నాడు. తాజాగా జేమ్స్ యాండర్సన్ యాషెస్ సిరీస్‌లో గొప్ప మైలురాయిని సాధించాడు. 
 
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్.. అలెక్స్ కారీ వికెట్ పడగొట్టడంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 1100 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.
 
అండర్సన్ ఇప్పటివరకు 180 టెస్టులు ఆడి 686 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్‌లో 14 వికెట్లు తీస్తే క్రికెట్‌లో ప్రపంచంలోనే 700 వికెట్లు తీసిన తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డులకెక్కడం గమనార్హం.