మూవింగ్ క్యాప్షన్‌తో రిపబ్ పంత్ ఫోటో  
                                       
                  
                  				  భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ తాజా చిత్రాన్ని పంచుకున్నాడు, మూవింగ్ క్యాప్షన్‌తో అతని కోలుకోవడంపై అప్‌డేట్ ఇచ్చాడు. రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయిన చాలా కాలం తర్వాత ఇన్ స్టాలో ఫోటోను పంచుకున్నాడు. 
				  											
																													
									  
	 
	డిసెంబరు 30న ఘోరమైన కారు ప్రమాదంలో చిక్కుకున్న భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ఎట్టకేలకు 'బయట కూర్చుని స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలుగుతున్నాడు.
				  
	 
	ప్రమాదం జరిగినప్పటి నుండి అనేక శస్త్రచికిత్సలు చేయించుకున్న పంత్, అతను కోలుకోవడం గురించి అభిమానులకు తెలియజేశాడు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఇకపోతే.. 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు సన్నద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో భారత్ పంత్ సేవలను కోల్పోతుంది.