1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మే 2024 (11:12 IST)

ధోనీ భవితవ్యంపై వసీమ్ అక్రమ్ ఏమన్నాడు..?

MS Dhoni
ఐపీఎల్ 2024 ప్లేఆఫ్‌ల రేసు నుండి చెన్నై సూపర్ కింగ్స్ క్రాష్ తప్పుకున్న తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోని భవిష్యత్తు గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. మోకాలి గాయం కారణంగా ధోనీ తన జట్టుకు లోయర్ ఆర్డర్ ఫినిషర్‌గా ఆడాడు. 
 
కీలకమైన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఓడిపోయిన తర్వాత, అభిమానులు, నిపుణులు మరోసారి భారత మాజీ కెప్టెన్ ఆడడం ఇదేనా అంటూ విమర్శలు గుప్పించడం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ధోనీ భవితవ్యంపై లెజెండరీ పాకిస్తాన్ పేసర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ.. వచ్చే సీజన్‌లో ధోనీ తిరిగి రాడు. అతని లాంటి ఆటగాళ్లు జీవితకాలంలో వస్తారు.. ఇక నిర్ణయం ధోనీదేనని వసీమ్ అక్రమ్ అన్నాడు.