శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. జనరల్ నాలెడ్జ్
Written By sarath
Last Modified: గురువారం, 27 ఏప్రియల్ 2017 (19:47 IST)

సమ్మర్ క్విజ్ : ఏ గ్రహం రాత్రుల్లో ఎర్రగా కనిపిస్తుంది?

ఆల్ఫా కెరాటిన్ ఎందులో ఉంటుంది? ఊలు. సంవిధాన సభ యొక్క మొదటి సెషన్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ. న్యూక్లియర్ మోడరేటర్‌గా ఉపయోగించేది? గ్రాఫైట్. ఏ గ్రహం రాత్రుల్లో ఎర్రగా కనిపిస్తుంది? అంగారక గ్రహం (మార్స్).

ఆల్ఫా కెరాటిన్ ఎందులో ఉంటుంది?
ఊలు. 
 
సంవిధాన సభ యొక్క మొదటి సెషన్ ఎక్కడ జరిగింది?
న్యూఢిల్లీ.
 
న్యూక్లియర్ మోడరేటర్‌గా ఉపయోగించేది?
గ్రాఫైట్. 
 
ఏ గ్రహం రాత్రుల్లో ఎర్రగా కనిపిస్తుంది?
అంగారక గ్రహం (మార్స్).  
 
సచిన్ టెండూల్కర్ తన 100వ అంతర్జాతీయ శతకాన్ని ఏ దేశంపై చేసాడు?
బంగ్లాదేశ్.
 
బేస్ బాల్ గేమ్‌లో రెండు టీంలలో ఉండవలసిన ఆటగాళ్ల సంఖ్య ? 
తొమ్మిది.
 
మైక్సేడెమా శరీరంలో ఏది సరిగా పనిచేయకపోవడం వలన వస్తుంది?
థైరాయిడ్. 
 
క్రీ. శ 1610 లో గెలీలియో గెలీలీ, ఏ గ్రహానికి చెందిన 4 ఉపగ్రహాలు కనుగొన్నాడు?
గురు గ్రహం. 
 
పొడవైన ఆవర్తన పట్టికలోని ఏ మూలకం సహజస్థితిలో కాక కృత్రిమ విధానంలో తయారుచేస్తారు?
ప్లుటోనియం. 
 
వి.ఎస్. నైపాల్ రచించిన పుస్తకం పేరు ?
ఎ హౌస్ ఫర్  మిస్టర్. బిశ్వాస్.