నిమ్మకాయ రసం రక్తపోటును తగ్గిస్తుందా?
నిమ్మకాయ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. నిమ్మరసం పొటాషియానికి మూలం. రక్తపోటును తగ్గించడంలో సహాయపడే ఖనిజం. ఈ పానీయంలో కొవ్వు, పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. నిమ్మరసంలో చక్కెర లేదా ఉప్పు కలపి తాగకూడదు.
జున్ను... ఇందులో అధిక సంతృప్త కొవ్వులు, కేలరీలు ఉంటాయి. అందువల్ల జున్ను అతిగా తినడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు పెరగవచ్చు. ఇది హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.