1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: గురువారం, 16 ఫిబ్రవరి 2023 (23:59 IST)

పంచదార అధికంగా తింటే ఏమవుతుంది?

Sugar
పంచదార. తీపి పదార్థాలన్నీ పంచదారతోనే చేస్తారు. ఆరోగ్యానికి పంచదార మేలు చేస్తుంది కానీ అధికంగా తీసుకుంటే మాత్రం అనారోగ్యానికి మూలహేతవుగా మారుతుంది. పంచదారతో వచ్చే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాము.
 
పంచదారతో చేసిన పదార్థాలు అధికంగా తీసుకుంటే బరువు పెరగడానికి కారణమవుతుంది.
 
పంచదార గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచవచ్చు.
 
పంచదార అతిగా తింటే మొటిమలు ఎక్కువయ్యే అవకాశం వుంది.
 
పంచదారతో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.
 
పంచదారను అతిగా తీసుకుంటే అది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చు.
 
పంచదార వల్ల డిప్రెషన్ ప్రమాదం పొంచి వుంటుంది.
 
చర్మం వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేయడంలో పంచదార పాత్ర వహిస్తుంది.