గురువారం, 21 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (22:37 IST)

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

cherry fruits
యూరిక్ యాసిడ్. ఇది ప్యూరిన్ల విచ్ఛిన్నం నుండి శరీరం ఉత్పత్తి చేసే వ్యర్థ ఉత్పత్తి. యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుదల వివిధ వ్యాధులను కలిగించే ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ యూరిక్ యాసిడ్ శరీరంలో పెరగకుండా చేసే కొన్ని పండ్లు వున్నాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
చెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తాయి.
యాపిల్‌లో ఉండే పోషకాలు యూరిక్ యాసిడ్‌ను న్యూట్రలైజ్ చేస్తుంది.
సిట్రస్ పండ్లలోని విటమిన్ సి యూరిక్ యాసిడ్ రాకుండా అడ్డుకుంటుంది.
బెర్రీలలోని ఆంథోసైనిన్ యూరిక్ యాసిడ్‌ను కూడా తగ్గిస్తుంది.
పైనాపిల్‌లోని బామెలైన్ ఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తుంది.
యూరిక్ స్థాయిని తగ్గించడంలో ద్రాక్ష పండ్లు కూడా సహాయపడుతాయి.
నీటి డికాషన్ యూరిక్ యాసిడ్‌ను పలుచన చేస్తుంది.