గురువారం, 10 అక్టోబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 30 సెప్టెంబరు 2024 (19:26 IST)

పంది కొవ్వు నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు

పంది కొవ్వు నెయ్యి. పందికొవ్వుతో తయారైన నెయ్యితో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఐతే భోజనంలో పందికొవ్వును మితంగా తీసుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక. పందికొవ్వు ద్వారా వచ్చే నెయ్యితో కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
పంది కొవ్వును వంటల్లోనూ, బేకింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
పందికొవ్వులో విటమిన్ ఇ, ఖనిజాలు వుంటాయి, తక్కువ కొలెస్ట్రాలు కలిగి వుంటుంది.
వెజిటబుల్ ఆయిల్ తో పోల్చి చూసినప్పుడు పంది కొవ్వు సరసమైనదిగా చెప్పబడుతుంది.
పంది కొవ్వులో వుండే మోనోశాచురేటెడ్ కొవ్వులకు మంచి మూలం, ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యానికి పందికొవ్వు మేలు చేస్తుంది, ధమనులకి చర్మానికి, హార్మోన్లు నియంత్రించడంలో సాయం చేస్తుంది.
పంది నెయ్యి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది కనుక ఆహార తయారీల్లో వాడుతుంటారు.