రోజూ ఉదయం కొత్తిమీర నీటిని తాగితే..
రోజూ ఉదయం కొత్తిమీర నానబెట్టిన నీటిని తాగితే తొలగిపోయే ఐదు రకాల అనారోగ్య సమస్యలేంటో తెలుసుకుందాం.
గుప్పెడు కొత్తిమీర ఆకులను ఒక గ్లాస్ నీటిలో వేసి ఏడు నుంచి 10 నిమిషాల పాటు మరిగించి వడగట్టాలి.
యూరినరీ ఇన్ఫెక్షన్ల నుంచి దూరం కావాలంటే.. ఈ కొత్తిమీర నీటిని సేవించవచ్చు.
ఈ నీటిని ఉదయం పరగడుపున సేవించడం ద్వారా శరీర వేడిమి తగ్గుతుంది.
ఉదర రుగ్మతలకు కొత్తిమీర నీరు చెక్ పెడుతుంది.
బీపీ సమస్యలను నివారించేందుకు కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది.
నెలసరి సమయంలో నొప్పులు, రక్తస్రావాన్ని నియంత్రించుకోవచ్చు.