శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 6 నవంబరు 2019 (22:37 IST)

శృంగార సామర్థ్యాన్ని పెంచే పదార్థాలు

శృంగార సామర్థ్యం కోసం పలు రకాల మందులను సేవిస్తూ ఉంటారు కొన్ని జంటలు. కానీ అటువంటివన్నీ ప్రక్కనపెట్టి సహజసిద్ధంగా మనకు లభించే ఆహారపదార్థాలను తీసుకుంటుంటే ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. 
 
అటువంటి ఆహారపదార్థాలు ఏమిటో చూద్దాం. నీరుల్లిపాయలు, పెరుగు తోటకూర, లవంగ, అల్లం, టమేటో, ముల్లంగి, పుదీనా, కోడిగ్రుడ్లు, క్యారెట్, మిరియాలు, పిస్తా పప్పు, కొబ్బరి, దొండకాయలు వంటివాటికి శృంగార సామర్థ్యాన్ని పెంపొందిచగల గుణముంది. కనుక తీసుకునే ఆహారంలో వీటికి చోటిస్తే పడక గది జీవితం స్వర్గమవుతుందంటున్నారు.