బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 25 మార్చి 2024 (20:30 IST)

అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే కలిగే 8 నష్టాలు, ఏంటవి?

Heart attack
ఇటీవలి కాలంలో అధిక రక్తపోటు సమస్య చాలా సాధారణంగా మారింది. కానీ నిజం ఏమిటంటే, దానికి సరైన చికిత్స చేయకుండా వదిలేస్తే, అధిక రక్తపోటు ప్రాణాంతక సమస్యలకు గురి చేస్తుంది. అనియంత్రిత అధిక రక్తపోటు ఆరోగ్యాన్ని ప్రతికూలంగా మార్చేసి తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది. అవేమిటో తెలుసుకుందాము.
 
అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే అది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది.
కొన్నిసార్లు ఇది గుండె ఆగిపోయే ప్రమాదాన్ని కూడా తెస్తుంది.
హైబీపిని అశ్రద్ధ చేస్తే ఛాతీ నొప్పి తలెత్తుంది.
అధిక రక్తపోటు కిడ్నీలకి హాని కలిగించవచ్చు.
దృష్టి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
పరిధీయ ధమని వ్యాధి (PAD) ప్రమాదాన్ని పెంచుతుంది.
హైపర్‌టెన్సివ్ ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువ