గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (12:50 IST)

మూడు రోజుల విడవకుండా చేశాడు... ఇప్పుడు కావాలంటే నిద్రపోతున్నాడు...

నాకు ఈమధ్య వివాహమైంది. నా వయసు 23 ఏళ్లు. శోభనం మూడు రోజులు ఆయన విడవకుండా శృంగారం చేశారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఆయన పనుల్లో ఆయన బిజీ అయిపోయారు. దాంతో వారానికి మూడు లేదా నాలుగుసార్లు మాత్రమే చేస్తున్నారు. ఆ తర్వాత నన్ను పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా ఆయనకు కోర్కె కలిగినప్పుడు పడకగదిలోకి తీసుకెళ్లి అనుభవిస్తున్నాడు. 
 
కానీ నాకు కోర్కె కలిగినప్పుడు నా ఫీలింగ్ చెబితే అంతగా స్పందించడంలేదు. గుర్రుపెట్టి నిద్రపోతుంటారు. మరీ నాకు పీరియడ్స్ ముగిశాక కోర్కె విపరీతంగా ఉంటోంది. సిగ్గు విడిచి ఆయనను అడుగలేకపోతున్నాను. ఆయనతో ధైర్యంగా చెప్పలేకపోతున్నా. అలా చెబితే ఏమైనా అనుకుంటారేమోనని జంకుగా ఉంది... ఏం చేయాలి?
 
ఈ విషయంలో భార్యాభర్తల మధ్య ఎలాంటి సిగ్గు, బిడియం ఉండకూడదు. కోర్కె విపరీతంగా ఉన్నప్పుడు చెప్పలేకపోయినా చేష్టల ద్వారా మెల్లిగా అతడిని రంగంలోకి దింపవచ్చు. అప్పటికీ ఆయన ఆ పరంగా ఉద్రిక్తత చెందనట్లయితే అతడి సెక్సీ భాగాలను ముద్దాడుతూ ఉంటే తప్పక ఉపక్రమిస్తాడు.