అతడిని తలచుకుంటూ అలా నొక్కుకున్నా... ఏమీ కాదు కదా..?
కాలేజీ డేస్ నుంచి పరిచయమైన అబ్బాయిని ప్రేమిస్తున్నాను. ముద్దులు, కౌగలింతల వరకే పరిమితమవుతాం. ఇటీవల ఎందుకనో అతడు గుర్తుకువస్తే నా రహస్యాంగం అలజడికి గురవుతోంది. అక్కడ సలపరంగా ఉంటోంది. దాంతో వేలితో ఆ ప్రదేశాన్ని నొక్కుతూ ఒరిపిడి కలిగిస్తున్నాను. దాంతో యోని లోనుంచి ఏవేవో స్రవాలు ఊరుతున్నాయి. లోదుస్తులు తడిగా మారిపోతున్నాయి. ఇలా అవడం వల్ల నా శక్తి ఏమయినా సన్నగిల్లుతుందా..? ఆరోగ్యానికి ఏదయినా హాని జరుగుతుందా?
ఎలాంటి హాని, నష్టం కాని లేదు. స్త్రీ పురుషులలో సెక్స్ కోర్కెలు రేకెత్తినపుడు ఇలా స్వయంతృప్తికి లోనుకావడం చాలా సహజంగా జరుగుతుంది. ఇది ఆరోగ్యకమైన విషయమే. ఐతే వివాహం అయ్యేవరకూ ఈ కోర్కెలను కాస్త అదుపులో ఉంచుకోవడం అవసరం. అతడి గురించిన ఆలోచనలు ప్రక్కన పెట్టి చదువుపై దృష్టి సారించండి.