మంగళవారం, 27 జనవరి 2026
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 15 డిశెంబరు 2022 (20:22 IST)

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్: ఎలాంటి అల్పాహారం తీసుకోవాలి?

idli
ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా మంచిదని భావిస్తారు. 10 రకాల ఆరోగ్యకరమైన అల్పాహారం గురించి తెలుసుకుందాము.
 
మొలకలు, ఉడికించిన గింజ ధాన్యాలు లేదా తాజా పండ్లు
 
అటుకులతో తయారు చేసిన టేస్టీ పోహా
 
ఇడ్లీ సాంబార్ లేదా దోసె
 
పిండితో చేసిన రొట్టె
 
పాలతో కలిపిన ఓట్స్
 
రుచికరమైన ఉప్మా
 
స్మూతీ లేదా పండ్ల రసం
 
పాలతో చేసిన రాగి జావ
 
ఉడకబెట్టిన కోడిగుడ్లు