గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 13 డిశెంబరు 2021 (22:06 IST)

నిమిషంలో ఆసనం, ఒత్తిడి తగ్గేందుకు 5 ఆసనాలు

ఇటీవలి కాలంలో పని ఒత్తిడి ఎక్కువవుతోంది. అలాంటివారు ప్రతిరోజూ తేలికైన 5 ఆసనాలు వేయడం ద్వారా ఒత్తిడి సమస్యను అధిగమించవచ్చు. ఇందుకుగాను సాధారణ యోగాసనాలు వేస్తే సరిపోతుంది.

 
వాటిలో సుఖాసనం ఒకటి. సులభమైన భంగిమ అని కూడా దీన్ని పిలుస్తారు, సుఖాసన అనేది మీరు ఇప్పటికే తెలియకుండానే ఉపయోగిస్తున్న భంగిమ. అంటే హాయిగా కూర్చుని వుండే భంగిమ. ఆ తర్వాత తాడాసనం, 
బాలాసనం, సేతుబంధాసనం, శవాసనం.


ఈ నాలుగు భంగిమల్లో ఎలాంటి సమస్య లేకుండా వేయవచ్చు. మరింత తేలిగ్గా వుండే ఆసనం బాలాసనం. ఇది ఎక్కువగా విశ్రాంతి తీసుకునే భంగిమ కాబట్టి, ఇది మీ వీపుకు విశ్రాంతినివ్వడంలో సహాయపడుతుంది. అంతర్గత అవయవాలను కూడా ఉత్తేజపరుస్తుంది.