శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. యోగాసనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 అక్టోబరు 2023 (15:31 IST)

యోగాతో బోలెడు ప్రయోజనాలు.. చేసేపనిపై ఇంట్రెస్ట్ లేకపోతే..?

Yoga
యోగాతో బోలెడు ప్రయోజనాలున్నాయి. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొందరికి చేస్తున్న పనులపై అస్సలు ఆసక్తి ఉండదు. అలాంటి వారు యోగా చేయడం వల్ల శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి. యోగా మన కండరాలను దృఢంగా మారుస్తుంది. దీంతో శారీరకంగా శక్తివంతులుగా ఉంటాం. నీరసం లాంటివి దరి చేరవు. 
 
యోగా పారా సింపథెటిక్‌ నాడీ వ్యవస్థ మెరుగవుతుంది. అందువల్ల ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీని వల్ల అకారణంగా మనం ఎదుటి వారిపై అసూయ, కోపం, ద్వేషం లాంటి వాటిని మనసులో నింపుకోకుండా ఉంటాం. యోగాభ్యాసం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఆరోగ్యవంతులుగా వుండవచ్చు