కిడ్నీలో రాళ్లు, నిద్రలేమి, నడుము నొప్పి తగ్గేందుకు మార్గాలు....
తులసి రసంలో తేనె కలుపుకుని రోజూ పరగడపున తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
ధనియాల పొడితో కషాయం కాచి, అందులో కాసిన పాలు కలుపుకుని త్రాగితే నిద్ర బాగా పడుతుంది.
గోరువెచ్చని పాలలో కొద్దిగా వెల్లుల్లి రసం కలిపి తీసుకుంటే నడుమునొప్పి తగ్గుతుంది.