ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 6 జూన్ 2023 (08:40 IST)

జూన్ 8 నుంచి శృంగార పోటీలు.. చూడ్డానికి కూడా అనుమతి..?

romance
జూన్ 8 నుంచి శృంగార పోటీలు ప్రారంభం అవుతాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కంటిస్టెంట్లు ప్రతి రోజూ ఆరు గంటల పాటు ఈ పోటీల్లో పాల్గొనాల్సి వుంటుందని కథనం వెలువడింది. 
 
ఈ శృంగార పోటీలను చూడ్డానికి ప్రేక్షకులను కూడా అనుమతిస్తారంటూ టోర్నీపై అంచనాలను అమాంతం పెంచేశారు. 
 
అయితే ఈ శృంగార పోటీలు అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. గోటెర్ బోర్గ్స్ పోస్టెన్ అనే స్వీడిష్ మీడియా సంస్థ దీనిపై క్లారిటీ ఇచ్చింది.
 
శృంగార చాంపియన్ షిప్ ప్రతిపాదన వచ్చినమాట నిజమేనని.. కానీ అధికార వర్గాలు ఈ టోర్నీకి అనుమతి ఇవ్వలేదని గోటెర్స్ బోర్గ్స్ పోస్టెన్ మీడియా తెలిపింది.