గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2023 (09:56 IST)

ఏకంగా పది మందిని ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి!

marriage
అమెరికాలో ఓ యువకుడు ఏకంగా పది మంది యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్నాడు. లుస్టిన్ ఇమాన్యుయేల్ (28) అమెరికాలోని న్యూయార్క్ నగర నివాసి. అతను మసాజ్ థెరపిస్ట్‌గా పనిచేస్తున్నాడు. అతను సోషల్ మీడియాలో పాపులర్. 
 
31న ఒకేసారి 10 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో, తెల్లటి దుస్తులు ధరించిన 9 మంది మహిళలు లుస్టిన్ ఇమాన్యుయేల్ చుట్టూ నిలబడ్డారు. 
 
ఒక మహిళ అతని ఒడిలో కూర్చుంది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ రాగా, పలువురు ఆయన చర్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు.