శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By ivr
Last Modified: శనివారం, 7 ఏప్రియల్ 2018 (20:39 IST)

ఐపీఎల్ 11 ప్రారంభం... అదరగొట్టిన తమన్నా... ఎంత తీసుకున్నదో తెలుసా?

ఐపీఎల్ 11 పోటీలు ప్రారంభమయ్యాయి. హృతిక్ రోషన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తమన్నాల డ్యాన్సులతో కుర్రకారు కిర్రెక్కిపోయారు. ఐతే కేవలం 10 నిమిషాల పాటు డ్యాన్స్ చేసిన తమన్నా ఏకంగా రూ. 50 లక్షలు తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ముంబై ఇం

ఐపీఎల్ 11 పోటీలు ప్రారంభమయ్యాయి. హృతిక్ రోషన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, తమన్నాల డ్యాన్సులతో కుర్రకారు కిర్రెక్కిపోయారు. ఐతే కేవలం 10 నిమిషాల పాటు డ్యాన్స్ చేసిన తమన్నా ఏకంగా రూ. 50 లక్షలు తీసుకున్నట్లు చెప్పుకుంటున్నారు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ప్రారంభమైంది. 
 
చెన్నై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. కాగా ముంబై ఇండియన్స్ బ్యాట్సమన్లలో రోహిత్ శర్మ 18 బంతుల్లో 15 పరుగులతో క్రీజులో వున్నాడు. లెవిస్ ఎల్బిడబ్ల్యు అయ్యాడు. ఇషాన్ కిషన్ 8 బంతులకు 8 పరుగులు చేశాడు.