శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (14:44 IST)

ఇన్ స్టాలో కొత్త ఫ్రెండ్ మ్యాప్ లైవ్ లొకేషన్

సోషల్ మీడియాలో అగ్రగామిగా వున్న ఇన్‌స్టాగ్రామ్‌కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఇన్‌స్టాలో లొకేషన్ షేర్ చేసే సదుపాయం పరిచయం కానుంది. ప్రస్తుత కాలంలో సామాజిక వెబ్‌సైట్లు, 5జి నెట్‌వర్క్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు అత్యధికంగా వున్నాయి.
 
లొకేషన్ షేర్ చేసేందుకు గూగుల్ మ్యాప్స్ ఉపయోగిస్తారు. కానీ ఇన్‌స్టాలో తాజాగా స్నేహితులకు లొకేషన్ షేర్ చేసే రీతిలో మ్యాప్ డిస్ ప్లే అవుతుంది. ఇన్ స్టాలో కొత్త ఫ్రెండ్ మ్యాప్ లైవ్ లొకేషన్ అనే ఫీచర్ డిస్ ప్లే అవుతుందని.. దీనిద్వారా లొకేషన్ షేర్ చేయవచ్చు.