గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 మే 2023 (12:12 IST)

గూగుల్ నుంచి కొత్త ఫోన్.. మే 11న భారతీయ మార్కెట్లో విడుదల

Google Pixel 7a
Google Pixel 7a
గూగుల్ నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. కొత్తగా Pixel 7a స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి గూగుల్ సిద్ధంగా ఉంది. దీని తరువాత, Pixel 7a మే 11న భారతీయ మార్కెట్లో లాంచ్ అవుతుంది. 
 
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పిక్సెల్ 7ఎ మోడల్‌పై అంచనాలు చాలా రెట్లు పెరిగాయి. వచ్చే వారం లాంచ్ కానున్న Google Pixel 7a స్మార్ట్‌ఫోన్ eBayలో అమ్మకానికి వుంచుతారు.
 
Google Pixel 7a స్పెసిఫికేషన్‌లు 
90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల FHD+ OLED స్క్రీన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది.  Tensor G2 చిప్‌సెట్
8GB LPDDR5 RAM,
128GB UFS 3.1 అంతర్గత నిల్వను కలిగి ఉంటుంది.