మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 అక్టోబరు 2024 (16:12 IST)

భారత మార్కెట్లోని వన్‌ప్లస్ 13 లాంచ్ ఎప్పుడు?

One Plus
One Plus
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 13 లాంచ్ కానుంది. వన్‌ప్లస్ 12 లాంచ్ ధర అయిన రూ. 69,999తో పోల్చితే.. రాబోయే ఫోన్ ధర సుమారుగా రూ. 77వేలుగా ఉండవచ్చు. 
 
వచ్చే జనవరి 2025లో వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 13 స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ మైక్రో-క్వాడ్-కర్వ్డ్ డిస్‌ప్లే, బ్యాక్ సైడ్ వృత్తాకార కెమెరా మాడ్యూల్ ఉండవచ్చు. 
 
వన్‌ప్లస్ 16జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ మోడల్ వన్‌ప్లస్ 13 సీఎన్‌వై 5,299 ధరతో లాంచ్ కానుందని టాక్. అదే వేరియంట్ సీఎన్‌వై 4,799 వద్ద వన్‌ప్లస్ 12, వన్‌ప్లస్ 13 ఇండియా వేరియంట్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి లీక్‌లు బయటకు రాలేదు.