శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 మార్చి 2024 (15:08 IST)

వివో నుంచి వివో టీ3 5జీ.. ఫీచర్స్ ఇవే..

Vivo T3 5G
Vivo T3 5G
వివో నుంచి వివో టీ3 5జీ మార్కెట్లోకి రానుంది. సరికొత్త vivo T3 5G సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫోన్ పనిచేస్తుంది. MediaTek Dimensity 7200 మొబైల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పనిచేస్తుంది. దీని 6.67-అంగుళాల FHD+ AMOLED స్క్రీన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 5000 mAh బ్యాటరీ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యంతో పనిచేస్తుంది. 
 
ఇది రెండు రంగులలో లభిస్తుంది - క్రిస్టల్ ఫ్లేక్, కాస్మిక్ బ్లూ, స్మార్ట్‌ఫోన్ మార్చి 27, 2024 నుండి ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఇ-స్టోర్‌లో అమ్మకానికి వస్తుంది. వినియోగదారులు హెచ్డీఎఫ్‌సీ, ఎస్బీఐ కార్డులను ఉపయోగించి రూ. 2,000 ఫ్లాట్ ఇన్‌స్టంట్ తగ్గింపు, రూ. 2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు 3 నెలల నో కాస్ట్ ఈఎంఐతో సహా పలు ఆఫర్‌లను కూడా పొందవచ్చు.