బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (16:17 IST)

అమేజాన్‌‌లో iQOO Z7s 5G స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్.. ధరల సంగతేంటి?

iQOO Z7 Pro
iQOO Z7 Pro
ప్రముఖ టెక్ బ్రాండ్‌ వివో సబ్‌ కంపెనీ ఐకూ మొబైల్స్‌ మార్కెట్లోకి వస్తున్నాయి. తాజాగా QOO Z7s 5G స్మార్ట్‌ఫోన్ అమేజాన్‌‌లో iQOO Z7s 5G స్మార్ట్‌ఫోన్ రెండు కలర్స్‌తో పాటు రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 
 
8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.24,999తో లభిస్తోంది. అయితే ప్రత్యేక సెల్‌లో భాగంగా 32 శాతం తగ్గింపుతో రూ.16,999కే అందుబాటులో ఉంది. దీనితో పాటు ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్‌లు కూడా లభిస్తున్నాయి. 
 
వన్‌కార్ట్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లిస్తే దాదాపు రూ.2,750 వరకు తగ్గింపు పొందవచ్చు. దీనితో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ.14,249కే పొందవచ్చు.
 
ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ను ఎక్చేంజ్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. పాత స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.16,000 వరకు తగ్గింపు లభిస్తుంది. 
 
ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ పోను ఈ కొత్త iQOO Z7s 5G స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.999కే పొందవచ్చు. దీనితో పాటు ఇతర డిస్కౌంట్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.