గురువారం, 9 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
Selvi
Last Updated :
శనివారం, 4 అక్టోబరు 2014 (16:16 IST)
అమ్మా నాన్న ఆట..
"ఈ రోజు ఏమి ఆట ఆడదాం" అడిగాడు సోము
"అమ్మా నాన్న ఆట ఆడదాం" అంది పింకి
"అదెలా ఆడతారో నాకు తెలీదుగా!" అన్నాడు సోము
"ఏం లేదూ.. గిన్నెలు, గ్లాసులూ ఒకరిమీద ఒకరు విసురుకోవడమే!" అంది పింకి.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
ప్రపంచంతో ఆడుకుంటున్న ఇరాన్, మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసేసింది
ఇరాన్ ప్రపంచంతో ఆడుకుంటోంది. అటువైపు అమెరికా-ఇజ్రాయెల్ దేశాలు కూడా అదేరీతిన సాగుతున్నాయి. తమ దేశం నుంచి సరఫరా అయ్యే ఇంధనం ప్రపంచానికి ఎంత ముఖ్యమో తెలుసుకున్న ఇరాన్, ఆగ్రహం వస్తే చాలు హర్మూజ్ జలసంధిని మూసేస్తోంది. ఇప్పుడు మరోసారి హర్మూజ్‌ను మూసేసింది. లెబనాన్ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడులకు నిరసనగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేసింది. అమెరికాతో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి ఒకరోజు కూడా గడవకముందే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో పశ్చిమాసియా దేశాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయి. పరిస్థితి ఎలాంటి ఆందోళకర దిశగా సాగుతుందోనన్న భయం మొదలైంది.
హృద్యమైన ప్రేమకథ.. ఎత్తు లేకపోతేనేం.. పర్లేదు వివాహం చేసుకున్న యువతి
మచిలీపట్నంలో ఒక హృద్యమైన ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. గౌసియా అనే యువతి వేముల శశి వివాహం చేసుకున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకునేరు. నిజమైన ప్రేమ సామాజిక అడ్డంకులను, వ్యక్తిగత సవాళ్లను ఎలా అధిగమించగలదో వీరి ప్రేమ ప్రయాణం తెలియజేస్తుంది. ఈ జంట 9వ తరగతి నుంచే ఒకరికొకరు తెలుసు, వారి స్నేహం క్రమంగా బలమైన బంధంగా మారింది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, సంవత్సరాలు గడిచేకొద్దీ వారి బంధం మరింత గాఢమైంది.
చున్నీ వేసుకోమన్నందుకు ద్వారకా తిరుమల మహిళా సెక్యూరిటీ గార్డుపై దాడి, వీడియో
ఆలయంలో దైవదర్శనానికి వెళ్లేందుకు కొన్ని నిబంధనలు వుంటాయి. ఆ నిబంధనలను అనుసరిస్తూ దైవ దర్శనం చేసుకోవాల్సి వుంటుంది. ఐతే ఈ విషయంలో కొన్నిచోట్ల చిన్నపాటి ఘర్షణలు, మరికొన్నిచోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. తాజాగా ద్వారకా తిరుమల ఆలయ పరిధిలోనూ ఇదే జరిగింది. పంజాబీ డ్రెస్ వేసుకున్న ఓ యువతి చున్నీ వేసుకోకుండా దర్శనానికి వెళ్లేందుకు క్యూలో నిలబడింది. ఇది గమనించిన మహిళా సెక్యూరిటీ గార్డు ఆ భక్తురాలిని చున్నీ వేసుకోవాల్సిందిగా సూచించింది. దీనితో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సదరు యువతి.... చున్నీ వేసుకోనంత మాత్రాన నేనేమైనా నీకు అసభ్యంగా కనిపిస్తున్నానా అంటూ ఆమెపై వాగ్వాదానికి దిగింది.
పాదయాత్ర చేస్తా, మావిగన్ గురించి ప్రజలకు వివరిస్తా: జగన్ ప్రకటన
వచ్చే యేడాది నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రతి రోజూ సినిమా చూపిస్తానని వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి ప్యాలెస్‌లో తాడేపల్లి గూడెం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో జగన్ ప్రసంగిస్తూ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
భర్తకు కిడ్నీ దానం చేయాలట.. భార్యాభర్తల మధ్య నిద్రపోతున్న అత్త .. ఫోటోలు తీసే మామ!
ఆధునికత పెరిగిన.. ఏఐ వచ్చినా వరకట్నం కేసులు మాత్రం తగ్గట్లేదు. లక్నోలో ఒక దిగ్భ్రాంతికరమైన వరకట్నం వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ, ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఒక మహిళ తన భర్త నిశాంత్ కుమార్, అతని కుటుంబంపై ఫిర్యాదు చేసింది. పెళ్లికి తర్వాతే తన భర్తకు కిడ్నీ సమస్య వుందని తెలిసిందని.. అతని చికిత్స కోసం రూ.30 లక్షలు ఇవ్వాలని గానీ, లేదా ఆమె తన కిడ్నీని దానం చేయాలని భర్త కుటుంబం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
వరుసగా రూ.100 కోట్ల చిత్రాలు.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్‌కు కలిసొస్తుందా?
యువ తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్, ప్రధాన పాత్రలో వరుసగా మూడు రూ. 100 కోట్ల చిత్రాలను అందించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. ఈ యువ నటుడు నెలకొల్పిన ఈ రికార్డు నిజంగా అసాధారణమైనది. కేవలం మూడు చిత్రాలతోనే ఇంతటి గొప్ప కీర్తిని గడించడంతో, ప్రదీప్ తన తదుపరి చిత్రంతో కూడా అద్భుతాలు సృష్టిస్తాడని ప్రేక్షకులు ఆశించడం సహజమే. కానీ, అతని తాజా చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ చిత్రం చాలా కాలంగా నిర్మాణ దశలోనే ఉంది. ఎట్టకేలకు ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. చిత్ర ప్రచార కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, మరో మూడు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Lokesh Kanagaraj: ఈ ఏడాదిలోనే అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ చిత్రం షూటింగ్
ఈ ఏడాదిలోనే అల్లు అర్జున్ తో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పష్టం చేశారు. ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ తో కలిసి వున్న పొటోను షేర్ చేసి 44వ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్‌తో కలిసి పనిచేయనున్నారనే విషయాన్ని లోకేష్ కనగరాజ్ సూచించారు
Dhanush: ధనుష్ కారాలోని కన్నమ్మా ఎన్ కన్నమ్మ పాట 1 మిలియన్ వ్యూస్ దాటింది
ధనుష్ రాబోయే యాక్షన్ థ్రిల్లర్ *కారా* నుండి వచ్చిన కన్నమ్మ ఎన్ కన్నమ్మ అని మధురమైన పాట, యూట్యూబ్‌లో 10 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించిన మొదటి పాట 'వాయా ఏ కరసామి' తర్వాత, అన్ని ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా 10 లక్షల వీక్షణలను అధిగమించింది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ధనుష్ హృద్యమైన సాహిత్యం అందించారు.
Ramya Krishna: అల్లు అర్జున్.. రాకా లో రమ్యక్రిష్ణ - ఏడు విదేశీ భాషలలో విడుదలకు సన్నాహాలు
బ్లాక్‌బస్టర్ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అధికారికంగా 'రాకా' అని పేరు పెట్టారు. ఈ రోజు ఐకాన్ స్టార్ 44వ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర నిర్మాతలు అందరినీ ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. జంతువు గోళ్ల వివరాలతో, బోల్డ్, గుండు అవతార్‌లో నటుడిని చూపిస్తున్న ఈ పోస్టర్, సన్ పిక్చర్స్‌తో ఆయన చేస్తున్న ఈ కలయిక సాధారణ పరిమితులకు అతీతమైన ఒక గొప్ప దృశ్యమని ధృవీకరిస్తోంది.
Thiruveer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ల చిత్రం ఓ..! సుకుమారి షూటింగ్ పూర్తి
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తమ గత చిత్రాలతో బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి విలేజ్ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి' చేస్తున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.