ఆదివారం, 12 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
CVR
Last Updated :
బుధవారం, 4 ఫిబ్రవరి 2015 (19:04 IST)
అప్పటి నుంచి నాన్న పేరు మారింది...!
రాము : ఇంతకు ముందు మీ నాన్నగారి పేరు రామారావు అని చెప్తుండేవాడివి, ఇప్పుడు భీమారావు అని చెబుతున్నావు?
సోము : ఆయన భీమా ఏజెన్సీ తీసుకున్నప్పటి నుండి భీమారావుగా పేరు మార్చుకున్నారు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
రక్షణ కల్పించాలంటే పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిని పంపించండి: ఉగాండా ఆర్మీ చీఫ్ హుకుం
ఉగాండా దేశ సైన్యాధిపతి జనరల్ ముహూజ కైనెరుగాబా చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. సోమాలియాలో ఇస్లామిక్ మిలిటెంట్లు నుంచి రక్షణ కల్పించడానికి ఉగాండా అందిస్తున్న సేవలకు గానూ ఒక బిలియన్ డాలర్ల నగదు చెల్లించాలని తుర్కియేను డిమాండ్ చేశారు. నగదుతో పాటు తను పెళ్లి చేసుకోవడానికి, దేశంలోనే అత్యంత అందమైన అమ్మాయిని అప్పగించాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి.. బాలికలదే పైచేయి..
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా ఫలితాలను ఆదివారం వెల్లడించారు. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఈ ఫలితాలను విడుదల చేశారు. ప్రథమ ఇంటర్లో 66.2 శాతం, ద్వితీయ ఇంటర్లో 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు.
వ్యూహాత్మకంగా ఇరాన్‌పై విజయం సాధించాం : డోనాల్డ్ ట్రంప్
ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. 21 గంటల పాటు సుధీర్ఘంగా జరిగిన ఈ చర్చల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాత్రం తనదైనశైలిలో స్పందించారు. ఇరాన్‌తో జరిగిన చర్చల ఫలితంలా ఉన్నప్పటికీ తాము వ్యూహాత్మకంగా విజయం సాధించామని ఆయన చెప్పుకొచ్చారు.
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో అగ్రస్థానంలో పాకిస్థాన్
ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద మరణాలు, దాడుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. కానీ, పాకిస్తాన్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఈ క్రమలో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026లో పాకిస్తాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇది ఆ దేశ పాలకులను ఆందోళనకు గురిచేస్తోంది. గత యేడాది అక్కడ ఉగ్రవాద సంబంధిత ఘటనల్లో ఏకంగా 1139 మంది ప్రాణాలు కోల్పోయినట్టు శనివారం విడుదలైన ఓ నివేదికలో వెల్లడించింది.
నిప్పుల కొలిమిగా తెలంగాణ - ప్రతాపం చూపుతున్న భానుడు
తెలంగాణ రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారిపోయింది. ఇదే పరిస్థితి మరో పది రోజుల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో పది రోజుల పాటు సూర్యుడు తన ప్రతాపం చూపిస్తాడనని, ఈ పరిస్థితి మరింత మున్ముందు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
కుమార్తె ఆత్మహత్యతో కుంగిపోయిన ఆశా భోంస్లే
ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఇకలేరు. 92 యేళ్ల వయసులో ఆమెకు గుండెపోటు, ఛాతిలో ఇన్ఫెక్షన్ సోకడంతో శనివారం రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచారు. అయితే, తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న ఆశా భోంస్లే... నిజ జీవితంలో జరిగిన ఒక తీరని విషాదం ఆమెను జీవితాంతం వెంటాడింది. అదే ఆమె కుమార్తె వర్షా భోంస్లే. ఈ ఘటనతో ఆశా భోంస్లే మానసికంగా కుంగిపోయింది.
గాయని ఆశా భోంస్లే కన్నుమూత - ప్రముఖుల సంతాపం
ప్రముఖ సినీ నేపథ్య గాయని ఆశా భోంస్లే ఆదివారం కన్నుమూశారు. ఆమెకు వయసు 92 సంవత్సరాలు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత.. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా...
ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి చెందారు. 92 ఏళ్ల వయసులో ఆదివారం ముంబైలో తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమెను శనివారం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఆశా భోస్లే అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చారు. ఇంకా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె మరణించారని డాక్టర్ ప్రతీత్ సమదానీ తెలిపారు.
హీరో శివాజీ దెబ్బతో చీరకట్టులో తిరుగుతున్న అనసూయ (వీడియో)
హీరో శివాజీ దెబ్బకు ప్రముఖ యాంకర్ అనసూయ చీరకట్టులోకి మారిపోయారు. ఇటీవల తన భర్తతో కలిసి సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఓ న్యూస్ చానెల్ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ శివాజీ దెబ్బతో పట్టుచీరలో తిరుగుతున్న అనసూయ అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ పోస్ట్ అనసూయ దృష్టికి చేరడంతో ఆమె తీవ్రంగా స్పందించారు.
ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రిలో అడ్మిట్
ప్రముఖ గాయని ఆశా భోంస్లే (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆమెకు గుండెపోటుతో పాటు గుండె ఇన్ఫెక్షన్తో బాధపడుతూ ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయాన్ని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతీత్ సందానీ ఓ ప్రకటనలో వెల్లడించారు.