గురువారం, 19 ఫిబ్రవరి 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
మంగళవారం, 12 ఆగస్టు 2014 (16:46 IST)
మా ఇంట్లోనే పుట్టింది మాస్టారూ..!
"రామూ..! గోదావరి ఎక్కడ పుట్టిందో చెప్పు..?" అడిగాడు టీచర్
"మా ఇంట్లోనే పుట్టింది సార్...!" చెప్పాడు రాము
"మీ ఇంట్లో పుట్టడం ఏమిటిరా...?
"అవును సార్...! మా చెల్లి గోదావరి మా ఇంట్లోనే పుట్టింది".
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
త్వరలో తెలంగాణ మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలను ఆయా ప్రభుత్వాలు కల్పించాయి. తెలంగాణలో మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేందుకు వీలుగా వారి కోసం మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పేరిట త్వరలో జారీ చేయనున్నారు. ఈ కార్డులను మహిళలకు అందిస్తారు. బస్సులో ప్రయాణం చేసేటపుడు కార్డు చూపిస్తే చాలు. రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ఈమేరకు మోడల్ కార్డులను పరిశీలించి రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కతో సమావేశమై ఫైనల్ చేయనున్నారు.
ముస్లీం రిజర్వేషన్లు రద్దు... సంచలన నిర్ణయం తీసుకున్న సర్కారు
మహారాష్ట్రలోని భారతయన జనతా పార్టీ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ముస్లింలకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తూ వచ్చిన 5 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది. ఈమేరకు 2014లో జారీ చేసిన ప్రభుత్వ తీర్మానాన్ని అధికారికంగా రద్దు చేసింది. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంగళవారం కొత్త ఉత్తర్వులు జారీచేసింది. పదేళ్లకు పైగా చట్టపరంగా అమలులో లేని ఈ రిజర్వేషన్లను, ఇప్పుడు అధికారిక రికార్డుల నుంచి తొలగించారు.
ప్రియురాలిని కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు.. కామవాంఛ చల్లారక మృతదేహంపై లైంగిక చర్య... ఎక్కడ?
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో అత్యంత దారుణం, అమానుషన ఘటన ఒకటి వెలుగు చూసింది. తనతో పాటు ఎంబీఏ చదువుతున్న ప్రియురాలిని ఓ యువకుడు అతి కిరాతకంగా రేప్ చేసి హత్య చేశాడు. ఆ తర్వాత కూడా అతని కామవాంఛ తీరకపోవడంతో మృతదేహంపై కూడా లైంగిక చర్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇండోర్ నుంచి ముంబైకు పారిపోయాడు. అక్కడ ఆమె ఆత్మతో మాట్లాడేందుకు తాంత్కిర పూజలు చేయడం ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో నిందితుడైన పియూష్ ధమనోటియా (24)ను పోలీలుసు అరెస్టు చేశారు.
తీవ్రమైన డిప్రెషన్.. టవల్‌తో భార్యను హత్య చేసిన ఇస్రో రిటైర్డ్ అధికారి
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో విషాదం చోటుచేసుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన రిటైర్డ్ అధికారి ఒకరు తీవ్రమైన ఒత్తిడితో భార్య మెడకు టవల్ చుట్టి హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీసులు కూడా నిర్దారించారు.
రాజమండ్రి జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశా... అదొక శిక్షణా కేంద్రం : అంబటి రాంబాబు
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో అరెస్టయిన వైకాపా నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బుధవారం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అంబటి రాంబాబుపై నమోదైన 36 కేసుల్లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
DSP: ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ సింగిల్ ప్రోమో - పవన్ కు గిఫ్ట్ ఇది : దేవీశ్రీ ప్రసాద్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను అదిరిపోయే ట్యూన్ తో పాటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యేట్లు రూపొందించాననీ, ఇది పవన్ కు నివాళిగా వుంటుందని సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. మీరు డీకోడ్ చేసి రాసినది మన ప్రియమైన పవర్ స్టార్ కి ఇచ్చే అతి పెద్ద నివాళిలో ఒకటి అవుతుంది అని తెలిపారు.
DiL Raju: నిర్మాత అంటే విలువలేదు - కానీ సినిమా తీస్తా : దిల్ రాజు
నిర్మాత అంటే ఇచ్చేవాడు. అందరూ తీసుకునేవారు. తీసుకునేవారే ఇచ్చేవారిని శాసిస్తున్నారు. నిర్మాతకు వుండాల్సిన లక్షణాలు రామానాయుడు, కె.ఎస్. రామారావు ఇలా సీనియర్ నిర్మాతలనుంచి నేర్చుకున్నాను. నిర్మాత అనేవాడు ఎలా వుండాలో తెలుసుకున్నారు. మాకు దారి తీసిన నిర్మాతలు వారు. అదేవిధంగా 90 ఏళ్ళ అట్లూరి పూర్ణచంద్రరావుతో ఆయన పుట్టినరోజున ఓ మాట ఇస్తున్నాను.
తండ్రి కూతురు సెంటిమెంట్ తో డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు ట్రైలర్
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ మేకర్స్ నుంచి రాబోతోన్న మరో ఇంట్రెస్టింగ్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు.
Sri Vishnu: విష్ణు విన్యాసం స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది : శ్రీ విష్ణు
శ్రీవిష్ణు హిలేరియస్ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం'తో థియేటర్లలో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు యదునాథ్ మారుతీ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయన సారిక కథానాయికగా నటించింది, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 28న థియేటర్లలోకి రానుంది. మేకర్స్ ఇప్పుడు హైలీ ఎంటర్టైనింగ్ టీజర్ లాంచ్ చేశారు.
Anupama: అనుపమ పరమేశ్వరన్ తో అగ్ర నిర్మాణ సంస్థ కొత్త మూవీ ప్రకటన
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌ను ఎస్ కే గీ ఎంటర్టైన్మెంట్ (Ess Kay Gee Entertainment), బెంచ్‌మార్క్ స్టో రీటెల్లర్స్ (Benchmark Storytellers) సంయుక్తంగా ప్రకటించాయి. ఈ చిత్రానికి ఆర్జే షాన్ (RJ Shaan) దర్శకత్వంవహించనుండగా.. శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రముఖ స్టూడియోతో భాగస్వామ్యంగా ఈ సినిమా నిర్మితమవుతుంది.