బుధవారం, 15 ఏప్రియల్ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఇతరాలు
బాలప్రపంచం
జోకులు
Written By
PNR
Last Updated :
గురువారం, 4 సెప్టెంబరు 2014 (14:45 IST)
గ్రహాలు 9 కాదు.. 11 మాస్టారూ..!!
"గ్రహాలు ఎన్నో చెప్పు సిద్ధూ..?" అడిగాడు మాస్టారు.
"పదకొండు సర్.." బదులిచ్చాడు సిద్ధూ.
"తొమ్మిదే కదరా.. మరి ఆ రెండు గ్రహాల్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా..?"
"ఆగ్రహం, సత్యాగ్రహం కూడా గ్రహాలే కదండీ...!!"
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాాజా వార్తలు
కోతిని తోలుతూ హైవోల్టేజ్ విద్యుత్ వైర్లు తగలడంతో భగ్గున మండిపోయాడు, వీడియో
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛతర్పూర్లో తీవ్ర విషాదకర దుర్ఘటన చోటుచేసుకున్నది. రిసార్ట్ పైకప్పుపైకి ఎక్కి వున్న కోతిని తరిమేందుకు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి ఇనుప రాడ్డుతో వెంటబడ్డాడు. ఈ క్రమంలో అతడు పైనే వున్న హైవోల్టేజ్ విద్యుత్ వైర్లకి ఇనుప రాడ్డు తగిలించడంతో ఒక్కసారిగా మండిపోయాడు. అక్కడిక్కకడే మృతి చెందాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ఐదు రోజుల క్రితమే ఖజరహో రైల్వే స్టేషనుకి సమీపంలో వున్న ఓ రిసార్టులో ఉద్యోగంలో చేరాడు. ఐతే మంగళవారం నాడు ఓ కోతి రిసార్ట్ పైకప్పు ఎక్కి అలజడి సృష్టిస్తోంది.
కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు- పవన్ కళ్యాణ్
గోదావరి పుష్కరాలు 12 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి కాబట్టి, కుంభమేళా తరహాలో అత్యంత వైభవంగా వీటిని నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు గోదావరి పుష్కరాలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
విశాఖలో ఘోరం, పార్టీకి పిలిచి స్నేహితురాలిని చంపేసిన ఫ్రెండ్స్, రాత్రి ఆ హోటల్లో ఏం జరిగింది?
విశాఖపట్టణంలో దారుణ ఘటన జరిగింది. పార్టీ చేసుకుందాము రమ్మంటూ పిలిచిన స్నేహితులే ఆమె పాలిట మృత్యువు అయ్యారు. మొత్తం నలుగురు యువకులు, ఒక యువతి కలిసి శాంతికుమారిని పార్టీకి ఆహ్వానించారు. రాత్రి 9 గంటలకు ప్రముఖ హోటలుకి వెళ్లిన శాంతి కుమారి అనే యువతి తెల్లారేసరికి శవమై కనబడింది. తొలుత ఆ యువతికి ఫిట్స్ వచ్చాయనీ, అందువల్ల చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేసారు. ఐతే ఏదో జరగరానిది జరిగిందనీ, దాంతో స్నేహితులందరూ కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
నాలుగు చినుకులు పడితే అమరావతి రాజధాని నిర్మాణం ఆగిపోతుంది: పేర్ని నాని
అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేందుకు వైసిపి కుక్కలు అడ్డుపడుతున్నాయంటూ రేణుకా చౌదరి అన్నారనీ, తామెవరం ఆపాల్సిన పనిలేదనీ, రేపు జూన్ నెలలో నాలుగు చినుకులు పడితే చాలు అమరావతి నిర్మాణం దానంతట అదే ఆగిపోతుందని మాజీమంత్రి, వైసిపి నాయకుడు పేర్ని నాని అన్నారు. పసుపు రక్తం ప్రవహిస్తున్న ఎన్ని మృగాలు మాట్లాడినా... జరిగేది అదేనంటూ రేణుకా చౌదరికి కౌంటర్ ఇచ్చారు. అమరావతి ప్రాంతం భౌగోళికంగా, సాంకేతికంగా రాజధానికి పనికివస్తుందా? అమరావతి ప్రాంతం కృష్ణా నది ఒడ్డున ఉండటం వల్ల, అందులో కొన్ని భాగాలు (ముఖ్యంగా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు) వరద ముప్పు ఉన్న మాట వాస్తవమే.
శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...
ప్రపంచ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా యావత్ ప్రపంచం ఇంధన కొరతతో తల్లడిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం ముుగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని వెల్లడించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Raka: రాకా లుక్ కోసం రోజూ నాలుగు గంటల సమయాన్ని వెచ్చిస్తోన్న అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న భారీ చిత్రం ‘రాకా’. రీసెంట్గా ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన అప్డేట్ భారతదేశమంతటా ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ భారీ ఆసక్తిని రేకెత్తించింది. దేశంలో అత్యంత పేరు సంపాదించిన, కమర్షియల్ సక్సెస్ఫుల్ స్టార్స్‌లో కరైన అల్లు అర్జున్‌తో, భారీ చిత్రాలను లార్జ్ స్కేల్లో రూపొందించే ఫిల్మ్ మేకర్ అట్లీ కాంబోలో రూపొందుతోన్న రాకా సినిమాను భారతీయ సినిమా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా చూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే సరిహద్దులను దాటి కొత్త స్థాయికి తీసుకెళ్లే విజువల్ ఎక్స్పీరియెన్స్డ్ మూవీగా నిలవబోతుందని చర్చ జరుగుతోంది.
VarunTej: వాలీబాల్ శిక్షణలో మోకాలికి గాయమైన వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స
తన సోదరి నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'భరి' చిత్రంలోని కష్టతరమైన వాలీబాల్ సన్నివేశాల కోసం తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుండగా వరుణ్ తేజ్‌కు మోకాలికి గాయమైంది. మంగళవారం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో వరుణ్ తేజ్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం వైద్య సంరక్షణలో బాగా కోలుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్లాప్‌తో యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ప్రామాణికమైన యాక్షన్ పట్ల వరుణ్ యొక్క నిబద్ధతను ప్రదర్శిస్తూ, సంక్రాంతి 2027కి విడుదల కానుంది.
Peddi: పెద్ది విడుదల జూన్‌కు వాయిదా పడిందని నిర్మాతలు ప్రకటించారు
రామ్ చరణ్ హీరోగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' చిత్రాన్ని ఏప్రిల్ 30 నుండి జూన్‌కు వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. జూన్ 4 లేదా జూన్ 25 వంటి ఖచ్చితమైన తేదీని ఇంకా ఖరారు చేయలేదు. సినిమా ఎడిటింగ్ పట్ల, ఇంకా చిత్రీకరించాల్సిన ఒక పాట పట్ల చిత్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చిత్రాన్ని మరింత మెరుగ్గా అందించాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
మీర్జాపురంరాణి కృష్ణవేణి ఈ తరానికి స్ఫూర్తి --ఎం.వెంకయ్య నాయుడు
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 'మీర్జాపురంరాణి -కృష్ణవేణి' పుస్తకాన్ని రచయిత భగీరథ, నిర్మాత ఎన్.ఆర్. అనురాధాదేవి వెంకయ్య నాయుడుకి బహుకరించారు .
Nabha Natesh: బ్యూటిపుల్ స్టిల్స్ తో ఆకట్టుకుంటున్న నభా నటేష్
బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ తన కొత్త స్టిల్స్ తో ఆకట్టుకుంటోంది. నాలుగేళ్ల క్రితం ఆమె భుజానికి గాయమైంది. ఆ గాయాల మచ్చలను దాచుకోకుండా కొత్త స్టిల్స్ లో నభా నటేష్ కనిపించడం విశేషం. 2022లో నభాకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఎడమ భుజానికి గాయమైంది. ఆ ప్రమాదం తర్వాత తన కాన్పిడెంట్ కోల్పోకుండా ఆ పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్న నభా నటేష్ మళ్లీ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.