పులికి, మేకకు తేడా ఏంటి?
టీచర్: "పులికి, మేకకు తేడా ఏంటి?" విద్యార్థి: "మొదటి క్రూర జంతువు, రెండోది కూర జంతువు..!" టీచర్ : "అరటి పండు గురించి రెండు వాక్యాలు చెప్పరా..?" విద్యార్థి : "ఒకటి తింటే బలపడతాం, రెండు తొక్కితే జారి
టీచర్: "పులికి, మేకకు తేడా ఏంటి?"
విద్యార్థి: "మొదటి క్రూర జంతువు, రెండోది కూర జంతువు..!"
టీచర్ : "అరటి పండు గురించి రెండు వాక్యాలు చెప్పరా..?"
విద్యార్థి : "ఒకటి తింటే బలపడతాం, రెండు తొక్కితే జారి పడతాం..!"