గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మే 2022 (19:04 IST)

మహారాష్ట్రలో దారుణం-19 ఏళ్ల యువకుడిపై సామూహిక అత్యాచారం

మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. 19 ఏళ్ల యువకుడిపై గ్యాంగ్ రేప్ జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. ఆన్‌లైన్ సైట్ ద్వారా బాధితుడికి ఓ ఇద్దరు యువకులు పరిచయం అయ్యారు. దీంతో వారు బాధితుడిని నందన్ వన్‌లోని పొదల్లోకి రావాలని కోరారు. ఇక వారిని పూర్తిగా నమ్మిన బాలుడు వారు చెప్పిన ప్లేస్‌కి వెళ్లాడు. 
 
బాధితుడు పొదల్లోకి వెళ్లగానే అతడిపై ఇద్దరు యువకులు అసహజ సంభోగానికి పాల్పడ్డారు. దీంతో బాలుడు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.