శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 జనవరి 2023 (13:47 IST)

దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య

corona
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 179 కొత్త కరోనా కేసులు నమోదైనాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య  4,46,80,936కు చేరింది.

ఇక యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,227కు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా నుంచి 208 మంది కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా ఆ రికవరీల సంఖ్య 4,41,47,983 కు చేరింది.