'అన్న' ఎన్టీఆర్ ఇచ్చిన డబ్బుతో నా ఇంటి పునాది... పరుచూరి(వీడియో)

రచయితలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతటి విలువ ఇచ్చేవారో తన మాటల్లోనే చెప్పారు ప్రముఖ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ. తను ఎన్టీఆర్ కోసం చండశాసనుడు చిత్రానికి మాటలు రాసినప్పుడు ఆయన తన ఇంటి గదిని నాకు ఇచ్చి, బయట కూర్చున్నారని గుర్తు చేసుకున్

paruchuri
ivr| Last Modified మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (17:42 IST)
రచయితలకు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంతటి విలువ ఇచ్చేవారో తన మాటల్లోనే చెప్పారు ప్రముఖ మాటల రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ. తను ఎన్టీఆర్ కోసం చండశాసనుడు చిత్రానికి మాటలు రాసినప్పుడు ఆయన తన ఇంటి గదిని నాకు ఇచ్చి, బయట కూర్చున్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన ముందు నేనెంత.. కానీ స్క్రిప్టుకు, రచయితకు ఆయన చాలా విలువ ఇచ్చేవారని పరుచూరి గుర్తు చేసుకున్నారు. ఆయన మాటల్లోనే... చూడండి ఈ వీడియోను...దీనిపై మరింత చదవండి :