గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (15:16 IST)

గులాబీ పువ్వులు కలలో కనిపిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా?

కలలు రావడం అనేవి సహజంగా జరుగుతుంటారు. కొంతమంది వారికి ఎలాంటి కల వచ్చినా ఎక్కువగా పట్టించుకోరు. మరికొందరు వారికి వచ్చిన కలను గురించి పదే పదే గుర్తుకు చేసుకుంటుంటారు. వారికి వచ్చిన కలకు అర్థమేమిటో దాని

కలలు రావడం అనేవి సహజంగా జరుగుతుంటారు. కొంతమంది వారికి ఎలాంటి కల వచ్చినా ఎక్కువగా పట్టించుకోరు. మరికొందరు వారికి వచ్చిన కలను గురించి పదే పదే గుర్తుకు చేసుకుంటుంటారు. వారికి వచ్చిన కలకు అర్థమేమిటో దాని ఫలితాలు ఎలా ఉంటాయోనని తెలుసుకోవడానికి ప్రయత్నింటారు.
 
సాధారణంగా కలలు మనం చూసేవి, చూడనివి అయినటువంటి విచిత్రమైన దృశ్యాలుగా కనిపిస్తుంటాయి. వచ్చిన కల ఫలితాన్ని ఇవ్వడమనేది ఆ కల వచ్చిన సమయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో కలలో పువ్వులు కనిపిస్తే శుభం జరుగుతుందని పురాణంలో చెబుతున్నారు. 
 
లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు ఎంతో ప్రీతికరమైనవి. లక్ష్మీదేవిని గులాబీ పువ్వులతో పూజిస్తే ఆ తల్లి వెంటనే అనుగ్రహిస్తారు. అటువంటి గులాబీ పువ్వులు కలలో కనిపిస్తే శుభసంకేతంగా భావించాలట.