గురువారం, 4 డిశెంబరు 2025
Choose your language
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
ఆధ్యాత్మికం
భవిష్యవాణి
పంచాంగం
Written By
సెల్వి
పంచాంగం ఫిబ్రవరి 9-2023-సంకటహర చతుర్థి
:
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర రెడ్డి పెద్ద మనసు, పెంచలయ్య కుటుంబానికి రూ. 10 లక్షలు (video)
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం నాడు స్మగ్లర్ల చేతిలో హత్యకు గురైన పెంచలయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి నేనున్నాంటూ వారికి భరోసా ఇచ్చారు. తను వున్నా లేకున్నా మీ బిడ్డలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నేను లేదంటే నా కుమార్తెలు బాధ్యత తీసుకుని చదివిస్తారని హామీ ఇచ్చారు. బాధలో వున్న కుటుంబాన్ని ఆదుకునేందుకు మావంతు సాయంగా రూ. 10 లక్షలు ఇస్తున్నామనీ, ఒక అన్నయ్యగా భావించి ఈ సాయాన్ని తీసుకోమ్మా అని డబ్బులు అందించారు.
యమలోకానికి 4 రోజులు శెలవు పెట్టి హైదరాబాద్ రోడ్లపై తిరుగుతున్న యమధర్మరాజు (video)
యమలోకం అంటే ప్రాణం పోయిన వ్యక్తి మాత్రమే, అది కూడా ఎంతో పాపం చేసిన వ్యక్తి అక్కడికి చేరుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రోడ్లపై, అందునా హైదరాబాద్ నగర రోడ్లపై జరుగుతున్న ప్రమాదాలను నిలుపుదల చేసేందుకు యమధర్మ రాజు యమలోకానికి నాలుగు రోజులు శెలవు పెట్టి వచ్చారు. రోడ్డు భద్రతపై ఆయన అవగాహన కల్పిస్తున్నారు. ఈ రోడ్డు భద్రతపై అవగాహనలో భాగంగా, కిమ్స్ సన్ షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురవారెడ్డి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
భర్త లేని స్త్రీ మరొకడితో హాయిగా వుండకూడదా?
భర్త చనిపోయిన స్త్రీ, భర్తతో విడాకులు తీసుకున్న సగటు స్త్రీల బ్రతుకులు మోడులా మారిపోయి కనిపిస్తుంటాయి. భర్త లేని స్త్రీ అంటే చాలా చులకన. భర్త లేని లోటును భర్తీ చేసే మగతోడు దొరికితే, ఆ తోడుతో ఆమె హాయిగా జీవిస్తుంటే జీర్ణించుకోలేని జనం కూడా వుంటారు. ఇలాంటి విషాదకర ఘటన ఒకటి రాజస్థాన్ రాష్ట్రంలో జరిగింది. ఈ రాష్ట్రానికి చెందిన సోనీకి 12 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వారికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె వున్నారు. ఐతే ఆరేళ్ల క్రితం సోనీ భర్త జబ్బు చేసి అనారోగ్యంతో మరణించాడు.
దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...
బంగారం. దొంగల భయంతో బంగారాన్ని చాలామంది పాతదిండ్లు, మంచాల కింద, బియ్యం డ్రమ్ములు, పాత పుస్తకాల అలమరాలు... ఇలా ఎక్కడైతే పనికిరాకుండా పాతవి వుంటాయో అక్కడ దాచి పెడుతుంటారు. మధురైలో తంగం అనే మహిళ తన కుమార్తె వివాహం కోసం కొనుగోలు చేసిన 25 తులాల బంగారాన్ని జాగ్రత్తగా ఎక్కడ దాచాలా అని ఆలోచించి చివరికి పాత మంచంపైన మట్టిగొట్టుకుపోయి వున్న దిండులో ఆ బంగారాన్ని దాచింది. వివాహం కనుక ఇంటిని శుభ్రం చేయడంతో గంపెడు చెత్త వచ్చింది.
కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...
ఈమధ్య కాలంలో గుండెపోటు సమస్యలతో మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో విషాదకర సంఘటన ఎల్బీ నగర్ పోలీసు స్టేషనులో జరిగింది. స్టేషనులో ఎస్సైగా పనిచేస్తున్న 58 ఏళ్ల సంజయ్ సావంత్ రోజు మాదిరిగానే నిన్న స్టేషనుకు వచ్చాడు. రాత్రయ్యాక తనకు కాస్త అలసటగా వుందనీ, బెడ్ పైన కాస్త విశ్రమించి వెళ్తానంటూ తోటి ఉద్యోగులతో చెప్పాడు. దాంతో ఆయనను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఐతే ఈరోజు ఉదయం సంజయ్ లేవకుండా అలాగే బెడ్ మీద పడుకుని వుండటాన్ని గమనించిన సిబ్బంది ఆయనను నిద్ర లేపే ప్రయత్నం చేసారు. ఐతే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
లేటెస్ట్
Karthigai Deepam: అరుణాచలేశ్వరం.. కార్తీక దీపం ఉత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం..
కార్తీక దీపం పండుగకు ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలి రానుండటంతో, తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా యంత్రాంగం వేడుకలను సజావుగా నిర్వహించడానికి అతిపెద్ద భద్రతా, లాజిస్టిక్స్ ఏర్పాట్లలో ఒకటి ఏర్పాటు చేసింది. నవంబర్ 24న ప్రారంభమైన ఈ ఉత్సవాలు డిసెంబర్ 3న మహా దీపంతో ముగుస్తాయి. తమిళనాడు, పొరుగు రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు. డిసెంబర్ 3న యాత్రికుల భారీ రద్దీని నియంత్రించడానికి, ఆలయ పట్టణం అంతటా 15,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించనున్నారు. ఇందులో కీలకమైన ప్రదేశాలలో ఏర్పాటు చేసిన 24 వాచ్టవర్లను నిర్వహించే యూనిట్లు ఉన్నాయి.
01-12-2025 సోమవారం ఫలితాలు - ఒత్తిడి పెరగకుండా చూసుకోండి...
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కుంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. ప్రశాంతంగా ఉండండి. ఖర్చులు విపరీతం. చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ముఖ్యుల కలయిక వీలుపడదు.
01-12-2025 నుంచి 31-12-2025 వరకు మీ మాస ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ మాసం అనుకూలతలు అంతంత మాత్రమే. ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సంప్రదింపులు వాయిదా పడతాయి. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. కొన్ని పనులు అసంపూర్తిగా వదలేస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. పెద్దమొత్తం నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారితో ఉత్సాహంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. వేడుకలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి.
30-11-2025 ఆదివారం ఫలితాలు : మొండిబాకీలు వసూలవుతాయి
మేషం : : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం లావాదేవీలతో తీరిక ఉండదు. సమయస్ఫూర్తిగా మెలగండి. ప్రలోభాలకు లొంగవద్దు. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. వనసమారాధనలో పోటీల్లో విజయం సాధిస్తారు. వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు పరిస్థితులు చక్కబడతాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. పనులు సాగవు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి.
Weekly Horoscope: 30-11-2025 నుంచి 06-12-2025 వరకు మీ వార ఫలితాలు
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. నిరుత్సాహం వీడి శ్రమించండి. అపజయాలకు కుంగిపోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆశావహదృక్పధంతో మెలగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధనసహాయం తగదు. మీ ఇబ్బందులను సున్నితంగా తెలియజేయండి. గురువారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొందరి నిర్లక్ష్యం మీకు ఇబ్బందిగా మారుతుంది. అందరితోను మితంగా సంభాషించండి. కొంతమంది మీ వ్యాఖ్యలను తప్పుపడతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వారు తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం ఉంది. వ్యాపారాలు గణనీయంగా ఊపందుకుంటాయి. వేడుకలు, వినోదాల్లో అత్యుత్సాహం తగదు.