శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 11 ఏప్రియల్ 2018 (11:55 IST)

కామన్వెల్త్ 2018 : భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. బుధవారం జరిగిన పోటీల్లో భాగంగా, పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఓం మితర్వాల్‌ కాంస్యం దక్కించు

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. బుధవారం జరిగిన పోటీల్లో భాగంగా, పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఓం మితర్వాల్‌ కాంస్యం దక్కించుకున్నాడు. 
 
మరోవైపు మహిళల 45-48 కేజీల బాక్సింగ్‌ విభాగంలో మేరీకోమ్‌ ఫైనల్‌కు చేరి రజతం ఖాయం చేసుకుంది. ప్రస్తుతం 11 గోల్డ్, 7 కాంస్యం, 4 రజత  పతకాలతో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.