బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జులై 2023 (20:08 IST)

పెళ్లికి ముందే తల్లి అయిన నవోమీ ఒసాకా.. పండంటి ఆడబిడ్డకు..?

Osaka
Osaka
జపనీస్ టెన్నిస్ స్టార్ నవోమీ ఒసాకా తల్లి అయ్యింది. పెళ్లికి ముందే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. 25 ఏళ్ల 4 సార్లు గ్రాండ్ స్లామ్ మాజీ నంబర్ వన్ ఒసాకా 2019 నుండి అమెరికన్ రాపర్ కోర్టేతో ప్రేమాయణం నడుపుతోంది.
 
ఈ సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్‌తో సాన్నిహిత్యంతో గర్భం దాల్చినట్లు ఒసాకా గత జనవరిలో ప్రకటించింది. తాజాగా, లాస్ ఏంజెల్స్‌లో ఒసాకా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

వీరిద్దరూ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోనున్నారు. ప్రస్తుతం ఒసాకా ఫోటోలను ఆమె అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.