ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (16:07 IST)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బాలయ్య కుమార్తె (video)

Tejaswini
Tejaswini
తెలంగాణతో పాటు ఏపీకి కూడా రూ.50 లక్షల సాయం ప్రకటించారు నందమూరి బాలకృష్ణ. ఈ చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు బాలయ్య అందించారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బాలయ్య సినిమా షూటింగ్‌ల వల్ల కలవలేకపోయారు. 
 
ఈ క్రమంలో బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని రేవంత్ రెడ్డిని కలిశారు. శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో తేజస్విని కలిశారు. ఈ మేరకు రూ.50లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. నాన్న తరపున ఈ సాయం అందించినట్లు తేజస్విని స్పష్టం చేశారు.