శుక్రవారం, 9 జూన్ 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated: గురువారం, 29 సెప్టెంబరు 2022 (11:33 IST)

IBPS Clerk Result 2022: అక్టోబర్ 5న మెయిన్ పరీక్షలు

సెప్టెంబరు 3, 4 తేదీల్లో ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్ 8న నిర్వహించనున్నట్లు ఐబీపీఎస్‌ వెల్లడించింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ (సీఆర్‌పీ-XII) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 
 
ఐబీపీఎస్‌ ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను https://ibps.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అభ్యర్థుల స్కోరు కార్డు (IBPS Clerk Prelims Score card) వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.