శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 21 ఏప్రియల్ 2022 (23:24 IST)

hyderabad rains, శంషాబాదులో బాదిన వర్షం, విమానాలను దారి మళ్లించారు

Rains
విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న హైదరాబాద్ నగర ప్రజలకు వరుణుడు కాస్త చల్లబరిచాడు. హైదరాబాద్ నగరంలో గురువారం వర్షం పడింది.  వర్షంతో పాటు పెద్దఎత్తున గాలులు కూడా వీయడంతో విద్యుత్ నిలిచిపోయింది.

 
మరోవైపు శంషాబాదులో వాతావరణం గాలివానతో కూడి వుండటంతో విమానాలు రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. భారీగా ఈదురుగాలులు, వర్షం పడుతుండటంతో శంషాబాదులో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసారు.