సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: బుధవారం, 4 డిశెంబరు 2019 (11:10 IST)

అది వుంది చూపించడానికే కదా: ఇషా రెబ్బా

రాగల 24 గంటల్లో సినిమాతో ఇషారెబ్బాకు మంచి పేరే వచ్చింది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగానే ఈ సినిమాను చెప్పుకోవాలి. ఇషారెబ్బా అందాలను డైరెక్టర్ బాగా అందంగా చూపించాడు. ఈ సినిమాలో మీ అందంగా కాస్త ఎక్కువగా చూపించారని ఎవరైనా అడిగితే అందం ఉంది చూపించడానికేగా అంటూ ప్రశ్నిస్తోంది ఇషా రెబ్బా. అంతేకాదు ఇక నుంచి నేను చేసే సినిమాలు అన్‌లిమిటెడ్ అందాలను చూపిస్తానంటోంది. 
 
తెలుగు అమ్మాయిలు ఉత్తరాది భామల మాదిరి అందాలు ఆరబోయేలేరన్నది సాధారణంగా అందరి అభిప్రాయం. అయితే నన్ను అడిగితే నేను అలా చేయలేను. ఒక లవ్ స్టోరీని త్వరలో చేస్తున్నారు. అందులో నా అందాలను పూర్తిగా చూపిస్తాను. అభిమానుల కోసం ఇలా చేస్తేగా ఆదరిస్తారు. నేను అదే చేస్తున్నా. నేను కూడా బాగా పాపులర్ అవ్వాలిగా అంటూ ప్రశ్నిస్తోంది ఇషా రెబ్బా.