శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (17:05 IST)

జయప్రదను తిట్టుకుంటున్న అలనాటి నటీమణులు.. ఎందుకు..?

రాధిక, జయసుధ, రమ్యక్రిష్ణ వీరితో పాటు జయప్రద. వీరందరూ అలనాటి నటీనటులే. అయితే వీరు ప్రస్తుతం తిరిగి సెకండ్ ఇన్సింగ్ ప్రారంభించారు. ఇప్పటికే రాధిక, జయసుద, రమ్యక్రిష్ణలకు అవకాశాలు వస్తున్నాయి. కానీ జయప్రద ఇన్సింగ్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న వెంటనే

రాధిక, జయసుధ, రమ్యక్రిష్ణ వీరితో పాటు జయప్రద. వీరందరూ అలనాటి నటీనటులే. అయితే వీరు ప్రస్తుతం తిరిగి సెకండ్ ఇన్సింగ్ ప్రారంభించారు. ఇప్పటికే రాధిక, జయసుద, రమ్యక్రిష్ణలకు అవకాశాలు వస్తున్నాయి. కానీ జయప్రద ఇన్సింగ్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న వెంటనే అవకాశాలు తన్నుకొస్తున్నాయ్. అదికూడా గుర్తింపు కలిగిన క్యారెక్టర్లే. 
 
శరభ సినిమాలో జయప్రద కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆ తరువాత సువర్ణసుందరి సినిమాలో నటించనున్నారు. అలాగే మరో నాలుగు సినిమాల్లోను జయప్రదకు అవకాశాలున్నాయి. ఇలా అవకాశాలు తన్నుకొస్తున్నాయ్. జయప్రదకు వస్తున్న అవకాశాలు చూసి కొంతమంది హీరోయిన్లకు అస్సలు ఒప్పుకోవడం లేదు. నిన్నగాక మొన్న సెకండ్ ఇన్సింగ్ ప్రారంభించిన జయప్రదకు ఇన్ని అవకాశాలా అంటూ ఆడిపోసుకుంటున్నారట.