శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 19 అక్టోబరు 2018 (14:31 IST)

అల్లు అర్జున్ దసరా ఎక్కడ చేసుకున్నారో తెలుసా?(Video)

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నల్లగొండ జిల్లాలో సందడి చేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లి గ్రామంలో దసరా పండగను ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా ఆయన సతీమణి స్నేహా రెడ్డికి చెందిన సమీప బంధువుల ఇంట్లో పండగను అల్లు అర్జున్ జరుపుకున్నారు. 
 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా చేరుకోవడంతో వారిని అదుపు చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది బాగా శ్రమించాల్సి వచ్చింది.
 సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు జనం. చూడండి వీడియోలో...