గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (11:07 IST)

భీమ్లానాయక్ నుంచి అడవి తల్లి పాట

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ 'భీమ్లా నాయక్' నుంచి మాస్ సాంగ్ రిలీజ్ కానుంది. రెండు రోజుల క్రితం రిలీజ్ అవ్వాల్సిన ‘అడవి తల్లి పాట’ పాట అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడా పాటను డిసెంబరు 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం రిలీజ్ అవ్వాల్సిన ‘అడవి తల్లి పాట’ పాట అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఇప్పుడా పాటను డిసెంబరు 4న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించిన సారాంశం ఈ పాటలో ఉంటుందని సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.