మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (14:34 IST)

సిటాడెల్ హనీ బన్నీ.. వామ్మో.. సమంత సీన్స్ వల్లే ట్రెండింగ్

Citadel Teaser
Citadel Teaser
సిటాడెల్ హనీ బన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రైమ్‌లోకి వచ్చింది. సమంత, వరుణ్ ధావన్ కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్‌లకు ఆడియెన్స్ ఫిదా అవుతున్నట్టుగా కనిపిస్తోంది. రాజ్ అండ్ డీకే తమ రైటింగ్ టాలెంట్ చూపించినట్టుగా కనిపిస్తోంది.  సమంత పెట్టిన లిప్ లాక్ సీన్లకు సంబంధించిన క్లిప్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 
 
సమంత ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, వరుణ్ ధావన్ యాక్షన్స్‌ ఫీస్ట్‌లా ఉన్నాయని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సమంత రెచ్చిపోయి మరీ బోల్డ్ సీన్లలో నటించిందని.. అసలు ఈ సిరీస్ వల్లే చై, సామ్ మధ్య గొడవలు వచ్చాయని టాక్ వచ్చింది. 
Samantha
Samantha
 
ఇక సమంత అంతకు మించి అనేలా సిటాడెల్‌లో కనిపిస్తోంది. అయితే సిటాడెల్ మాత్రమే తన నుంచి వచ్చే చివరి బోల్డ్ ప్రాజెక్ట్ అని సమంత చెప్పకనే చెప్పేసినట్టు అయింది.