ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2024 (22:44 IST)

అద్భుతమైన చీరకట్టు.. చోకర్ నెక్‌పీస్‌ అదుర్స్

Nayanthara
Nayanthara
బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ 'జవాన్'తో బాలీవుడ్ అరంగేట్రం చేసిన సౌత్ సూపర్ స్టార్ నయనతార, తన అద్భుతమైన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
 విఘ్నేష్ శివన్‌తో నయన విడిపోయినట్లు వార్తలు వచ్చినా.. నయన సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటోంది. తన భర్తతో కూడిన ఫోటోలను నెట్టింట పోస్టు చేస్తుంది. 
 
తాజాగా మంగళవారం, నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్బ్ చిత్రాలను షేర్ చేసింది. అందమైన చీరకట్టుతో పాటు చోకర్ నెక్లస్‌తో కూడిన ఫోటోను షేర్ చేసింది. ఆమె పెర్ల్ చోకర్ నెక్‌పీస్, మ్యాచింగ్ చెవిపోగులు భలేగున్నాయి. నయన తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ నేపథ్యంలో 'ఇన్ ఆంఖో'న్ కే మస్తీ కే' పాటను ఉపయోగించింది.